Arrow

feature

Slider

Also in Category...

ఆత్మగౌరవంతో కూడిన ధిక్కారం

Posted by 1stnews9 ~ on Sunday, 11 November 2012 ~ 0 comments

"ఆత్మగౌరవంతో కూడిన ధిక్కారం ఎంతున్నా ఫరవాలేదు.. అజ్ఞానంతో కూడుకున్న అహంకారం అరువంత ఉన్నా పతనం తప్పదు"

ఒకప్పుడు చదువు కొని వాళ్ళు మాత్రమే నాయకుల మాటలకి మోసపోయే వాళ్ళు , ఎప్పుడూ అయితే లోక్ సత్త పార్టీ ఏర్పడిందో బాగా చదువుకున్న వాళ్ళు కూడా కుహన మేధావులుగా తాయారు అయితున్నారు . అలంటి కుహన పేస్ బుక్ మిత్రుడు పేరు రవీంద్ర నందం తెల్లారి లేస్తే అవినితిపైన గజ్జ కట్టుకొని కోతిలాగా ఎగురుతాడు. తన అహంకారం అద్ద
ు మిరడముతో , కండకవరముతో బతుకమ్మ ని కిన్చాపరచాడము జరిగింది.తెలంగాణా పైన విషాన్ని ప్రతి సారి కక్కుతూ పంచరంగు ప్రచారాలతో లోకసత్త నీతులు వల్లిస్తాడు ఒక వేల లోకసత్త పార్టీ వాళ్ళు అధికారం లోకి వస్తే విల్లు అందించే సురజ్యపలనా ఇదేవిదంగా ఉంటది .ఆత్మ గర్వం కోసం తెలంగాణా ప్రజానీకం అంత ఒక్క తాటి పైన ఉద్యమo చేస్తున్న తరుణం లో తెలంగాణా పైన ఎవ్వరికి అర్ధముకని రీతిలో దాటవేస్తూ సిమంద్ర పెట్టుబదిదరులకి కొమ్ముకాస్తూ తెలంగాణా లోని అన్న తమ్ముల బలిదనలకి కారణం అయితున్నారు .
తెలంగాణా లో లోకసత్త పార్టీ ని సమర్దించే మిత్రులారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ?
1. బతుకమ్మ నిదుల కేటాయింపు పైన జయప్రకాశ్ నారాయణ ఎప్పుడూ అయిన నోరు విప్పడా ?
2.ఆంధ్ర లో 3 వ పంటకు సాగునీటి అందిస్తూ తెలంగాణా లో 2 పంటకు సాగు నీటిని అందివ్వకుండా, కృష్ణ జలాల వాట పైన జయప్రకాశ్ ఎప్పుడూ అయిన నిలదీసి ఈ ఆంధ్ర ప్రబుత్వం ని అడిగాడా .నల్గొండ ప్రజల సమస్య రాష్ట్ర సమస్య కదా ?
3. సాగు నీరు దేవుడెరుగు ఫ్లోరైడ్ బాద తో జివచ్చావలుగా బతుకులీడుస్తున్న నల్గొండ ప్రజలకి త్రాగునీరు కావాలి అని ఏనాడూ అయిన కోట్లడా , దేశం లో దిన్ని మించిన సమస్య ఇంకోటి ఉందా ?
4. మనకు రావలిసిన మెడికల్ సీట్ విషయం లో కాని , తెలంగాణా లోని విశ్యవిద్యాలయాల సదుపయలపైన ఏనాడూ అయిన లేవనేతడా ?
5 .తెలంగాణా లో జరుగుతున్న అత్మబలిదనల పైన ఒక్క రోజు అయిన నేషనల్ మీడియా తో మాటలది చర్చ కి పెట్టాడా? విద్యార్థులకి మనోదర్యం కలిగించే ఒక్క కార్యక్రమము అయిన లోక్ సత్తా పార్టీ వారు చేసారా ?

మరి మన మెందుకు లోక్ సత్తా పార్టీ కి ఓటు వెయ్యాలి ? ఒక్కసరి ఆలోచన చెయ్యండి .

LIKE చేస్తే ఏమి రాదు ,SHARE చేస్తే పది మందికి తెలుస్తుంది .


Related Posts

No comments:

Leave a Reply

Followers